నిషేధిత పొగాకు విక్రయిస్తే చర్యలు తప్పవు
నిషేధిత పొగాకు విక్రయిస్తే చర్యలు తప్పవు వర్ధన్నపేట ఎస్‌ఐ సాయి బాబు కాకతీయ. వర్ధన్నపేట : వర్దన్నపేట మండలంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల పరిసర ప్రాంతాల్లోని కిరాణా షాపులు, పాన్ డబ్బాలలో గుట్కా, అంబర్, సిగరెట్లు వంటి ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.ఈ మేరకు వర్దన్నపేట సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎన్. సాయిబాబు హెచ్చరిక జారీ చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత పొగాకు...