అక్రమాలపై ఉక్కుపాదం

అక్రమాలపై ఉక్కుపాదం నేరాల నియంత్రణకు కఠిన చర్యలు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ తనిఖీలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : నేరాలను అరికట్టేందుకు అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం విస్తృత తనిఖీలు చేపట్టింది. ఏటియం సెంటర్లు, బ్యాంకుల పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, సరిహద్దు రాష్ట్రాల మీదుగా...