రాష్ట్ర ప్రగతికి బ‌డ్జెట్‌ దిక్సూచి

రాష్ట్ర ప్రగతికి బ‌డ్జెట్‌ దిక్సూచి అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా కేటాయింపులు బడ్జెట్‌పై హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ హ‌ర్షం కాకతీయ, హుజూరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా నిలుస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. పదేళ్ల విద్వంసం తర్వాత రాష్ట్రాన్ని వికాస పథంలోకి తీసుకెళ్లే విధంగా బడ్జెట్ రూపుదిద్దుకుందని తెలిపారు. ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి,...