మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై సీఎం స్పందించాలి
మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై సీఎం స్పందించాలి సీఎం పర్యటనలో నిర్వాసితుల సమస్యలు ప్రస్తావించాలి పునరావాసం, నష్టపరిహారాలపై స్పష్టత కోరిన సిఐటియు కోర్టు తీర్పులు అమలు చేయాలని డిమాండ్ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని సిఐటియు హెచ్చరిక కాకతీయ, గజ్వేల్ : నర్మెట్టలో జరుగుతున్న రైతు పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై ముందుగా స్పందించి వారికి న్యాయం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో...