కాంగ్రెస్ బడ్జెట్ అంకెల గారడీ..
కాంగ్రెస్ బడ్జెట్ అంకెల గారడీ.. ఆరు గ్యారంటీలు కాదు ఆరు మోసాలు ఇదీ ప్రజలకు లాభం లేని బడ్జెట్ బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు కాకతీయ,ఖమ్మం బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా మారిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు మోసాలుగా మిగిలిపోయాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు విమర్శించారు. శనివారం ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితమైందని...