గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే
గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచారు మరో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్‌కే భవిష్యత్ అని ధీమా మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కాకతీయ, గజ్వేల్ : స్వల్ప తేడాతో మున్సిపల్ పీఠం చేజారినా గజ్వేల్ ప్రజల అభిమానం మాత్రం కాంగ్రెస్ వైపే ఉంది అని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. ప్రజ్ఞాపూర్‌లో జరిగిన పార్టీ చేరికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో ఫలితాలు సాధించామని అన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థులతో పోలిస్తే ఆర్థికంగా పోటీ...