“అడవుల సంరక్షణ అందరి బాధ్యత”

“అడవుల సంరక్షణ అందరి బాధ్యత” “ఇళ్ల దగ్గర మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి” కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పిలుపు కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : “అడవులను కాపాడటం అందరి బాధ్యతే.. అందుకోసం అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్దే మొక్కలు నాటి సంరక్షించాలి” అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ స్పష్టం చేశారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పచ్చదన పరిరక్షణపై స్పష్టమైన దిశను చూపించాయి. హనుమకొండ జిల్లా కాకతీయ...