గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు పంపిణీ
గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు పంపిణీ ప్రతి పాడి రైతు పశువుల ప్రాణాలను కాపాడుకోవాలి సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ కాకతీయ,రాయపర్తి : మండలంలోని బంధనపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ గోపాలమిత్ర ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేసారు.శనివారం గ్రామ సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ...ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ప్రతి పాడి రైతు వినియోగించుకుని,తమ పశువుల ప్రాణాలను ఆరోగ్యంగా కాపాడుకోవాలని...