ఈద్ ముబారక్

ఈద్ ముబారక్ ఖ‌మ్మంలో ఘనంగా రంజాన్ వేడుకలు షవ్వాల్ నెలవంకతో ఈద్ ఉత్సాహం ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు..అలింగనం చేసుకుంటూ సందడి ఖురాన్ పారాయణంతో ఆధ్యాత్మిక వాతావరణం కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రంజాన్ పర్వదినం ఘనంగా జరిగింది. షవ్వాల్ నెలవంక దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సాహం ఉప్పొంగగా, ముస్లింలు శనివారం అంగరంగ వైభవంగా పండుగను జరుపుకున్నారు. నెల రోజులపాటు పాటించిన ఉపవాస దీక్షలకు ముగింపు పలుకుతూ ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజుల పాటు కఠిన ఉపవాసాలు పాటించిన...