ఆయిల్‌ఫామ్ సాగుపై రైతుల క్షేత్ర ప్రదర్శన

ఆయిల్‌ఫామ్ సాగుపై రైతుల క్షేత్ర ప్రదర్శన కాకతీయ, నల్లబెల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో సంబంధిత శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలోని నర్మేట మండలం నర్మేట గ్రామంలో ఆయిల్‌ఫామ్ సాగుపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్‌ఫామ్ తోటలతో పాటు పామాయిల్ గింజల నుంచి ఇంధనం తీసే కర్మాగారం, 150 ప్రదర్శన స్టాల్స్‌ను రైతులు సందర్శించారు. ఆయిల్‌ఫామ్ సాగు ద్వారా రైతులకు ఆర్థిక స్వావలంబనతో పాటు సాగు శ్రమ తగ్గింపు...