మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సర్పంచ్ కళావతి కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలం లోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధి లోని మంగలి తండా కు చెందిన తేజ లచ్చిరాం నాయక్ ఇటీవల మృతిచెందగా శనివారం గ్రామ సర్పంచ్ ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ బద్రునాయక్, వార్డు మెంబర్స్ అశోక్, హారిక, నిర్మల వీరన్న సావిత్రలతో కలిసి కుటుంబ సభ్యులను భార్య జ్యోతి, తండ్రి బాలు నాయక్ లను పరామర్శించి 50 కేజీల బియ్యం మరియు...