జూదాం ఆట..పోలీస్ ల వేట
జూదాం ఆట..పోలీస్ ల వేట - పేకాట రాయుల్లా ఆరెస్ట్.. - ఆత్మకూరు సిఐ సంతోష్. కాకతీయ,ఆత్మకూరు :పేకాట అటడితే కేసులు నమోదు చేస్తామని ఆత్మకూరు సిఐ సంతోష్ అన్నారు.శనివారం ఆత్మకూరు మండలం కామరం శివారులో పేకాట ఆడుతున్న కొందరిని ఆరెస్ట్ చేయడం జరిగిందని సిఐ సంతోష్ తెలిపారు.అనంతరం సిఐ మాట్లాడుతూ పేకాట,జూదాం ఆడిన వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.ఈ పేకాట దాడూల్లో బోట్ల సిరేందర్, గొట్టిముక్కుల సందీప్, వారి వద్ద నుంచి 52 ప్లే కార్డులు 1,080 రూపాయలు రెండు మొబైల్...