ఘనంగా గుండ్ల సాహితీ జన్మదిన వేడుకలు
ఘనంగా గుండ్ల సాహితీ జన్మదిన వేడుకలు కాకతీయ, బోనకల్ : మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల శరణాలయం శాంతి నిలయం నందు వైరా వాస్తవ్యులు గుండ్ల గోపాలకృష్ణ, కళ్యాణి దంపతుల కుమార్తె గుండ్ల సాహితీ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ కట్ చేసి శాంతి నిలయంలోని అనాధ దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, గుండ్ల గోపాలకృష్ణ, గుండ్ల కళ్యాణి, గుండ్ల సాహితీ, గుండ్ల రోహన్...