చౌక ధరలో జన ఔషధి

చౌక ధరలో జన ఔషధి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముకరంపురంలో జన ఔషధి కేంద్రం ప్రారంభం కాకతీయ, కరీంనగర్/ముకరంపుర : రాష్ట్రంలో మెడిసిన్ ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను వినియోగించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. కరీంనగర్ నగరంలోని ముకరంపుర డాక్టర్ స్ట్రీట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పేద ప్రజలకు...