జీవన్ రెడ్డి ఎగ్జిట్ ఖాయమే

జీవన్ రెడ్డి ఎగ్జిట్ ఖాయమే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకే ఫిక్స్ మంత్రులు శ్రీధ‌ర్‌బాబు, అడ్లూరి చ‌ర్చ‌లు విఫ‌లం అధిష్టానం పెద్ద‌ల హామీలు వినిపించినా.. నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డి రేపు అనుచ‌రుల‌తో క‌లిసి చ‌ర్చ‌లు.. 25న పబ్లిక్ అనౌన్స్‌మెంట్ బీఆర్ఎస్‌లో చేరేందుకు స‌న్న‌ద్ధం.. ఏప్రిల్‌లో గ్రాండ్ జాయినింగ్‌కు ప్లాన్‌ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో భారీ రాజకీయ షాక్ తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పడం ఇప్పుడు దాదాపు ఖరారైన నిర్ణయంగా మారింది....