బాలుడికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు
బాలుడికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు కాకతీయ, మల్కాజిగిరి : మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనంద్ బాగ్ బండ చెరువులో నివాసం ఉంటున్న ఆర్యన్ గౌస్ అంకుర్ గౌస్ కుమారుడు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం సహాయం అవసరమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో అక్షరాల రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు...