అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి
అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి కాకతీయ, గజ్వేల్ : ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఈద్గా, ప్రజ్ఞాపూర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటూ, రంజాన్ పండుగ క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి...