సమాజంలో శాంతి బలపడాలి
సమాజంలో శాంతి బలపడాలి చేర్యాల 11వ వార్డు కౌన్సిలర్ ఇజాజ్ అహ్మద్ చేర్యాల లో ఘనంగ రంజాన్ వేడుకలు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు కాకతీయ, చేర్యాల : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాలలోని ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా శనివారం ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ సినియర్ నేత,చేర్యాల 11వ...