సోదరభావం, ఆధ్యాత్మికతకు ప్రతీక రంజాన్‌

సోదరభావం, ఆధ్యాత్మికతకు ప్రతీక రంజాన్‌ మంత్రి కొండా సురేఖ ​వరంగల్‌లోని వివిధ ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు ​కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం ముస్లిం సోదరులు ఈద్గాలకు చేరుకుని సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎల్‌బీ నగర్, మట్టేవాడ (పోతన నగర్),...