శ్రీరామ్ హిల్స్‌లో ఘ‌నంగా రంజాన్‌

శ్రీరామ్ హిల్స్‌లో ఘ‌నంగా రంజాన్‌ కాక‌తీయ‌, ఖ‌మ్మం : ఖమ్మం నగరంలో రంజాన్ పండుగ సందడిగా కొన‌సాగింది. పవిత్ర రంజాన్ సందర్భంగా శ్రీరామ్ హిల్స్‌లోని డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ ముక్తార్ నివాసానికి పలువురు ప్రముఖులు చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర మేయర్ పునుకొల్లు నీరజ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ తుమ్మల యుగేందర్ ప్రత్యేకంగా హాజరై డిప్యూటీ మేయర్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఆత్మీయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మేయర్ నీరజ మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం,...