చిన్ననాగారం సంతను ప్రారంభించిన ఎస్సై

చిన్ననాగారం సంతను ప్రారంభించిన ఎస్సై కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని చిన్న నాగారం లో నూతనంగా ఏర్పాటు చేసిన అంగడి ని శనివారం ఎస్సై గంగారపు కరుణాకర్ సర్పంచ్ చెడుపాక సుజాత యాకన్న, ఉపసర్పంచ్ తుమ్మనపల్లి సతీష్ చారి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామం లోని చుట్టుపక్కల గ్రామంలోని ప్రజలకు అంగడిలో అన్ని సరుకులు అందుబాటులో ఉండే విధంగా సంతను ఏర్పాటు చేయడం అభినందనీయమని, అంగడి నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గ్రామంలోని...