కాంగ్రెస్ కమిటీల్లో సామాజిక స‌మ‌తుల్య‌త‌

కాంగ్రెస్ కమిటీల్లో సామాజిక స‌మ‌తుల్య‌త‌ బీసీ డిక్లరేషన్ మేరకు అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఖ‌మ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ కాకతీయ, ఖమ్మం : కాంగ్రెస్ కమిటీని సామాజిక న్యాయం ఆధారంగా అన్ని కుల, మత, వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ సిద్ధం చేశామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీని ప్రకటించినందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సంఘటన్...