మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి

మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ పిలుపు 31న రైతు సంఘం సదస్సును జయప్రదం చేయాలి కాకతీయ, వరంగల్ : రైతులు అప్పులపాలు కాకుండా వారు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అలాగే మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని కోరారు. ఈ మేరకు వరంగల్ లోని అబ్బనికుంటలో గల రైతు సంఘం భవనంలో జరిగిన సమావేశంలో...