అప్పులు తీసుకుని ఐపీ దాఖలు!
అప్పులు తీసుకుని ఐపీ దాఖలు! 51 మంది పేదల నుంచి కోట్ల వసూళ్లు ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఆయుధం ముందుగానే ఆస్తుల బదిలీలు రూ.1.86 కోట్ల బాకీతో దివాలా పిటిషన్ రోడ్డెక్కిన బాధితుల ఆవేదన కాకతీయ, ఎర్రుపాలెం : నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని పేదలు, కూలీల నుంచి అప్పులు తీసుకున్న వ్యక్తి చివరికి దివాలా పిటిషన్ దాఖలు చేయడం ఎర్రుపాలెంలో కలకలం రేపింది. మధిర నియోజకవర్గ పరిధిలోని జమలాపురం గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో బాధితులు రోడ్డెక్కి న్యాయం చేయాలంటూ కన్నీటి...