విద్యా రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం
విద్యా రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యకు మొండి చేయి అరకోర నిధులపై ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం బడ్జెట్ ప్రతులు దహనం కాకతీయ ,కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అజిత్ మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రకటించిన బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 8.22 శాతం మాత్రమే కేటాయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల...