రేపు రైతు భరోసా…
రేపు రైతు భరోసా… విడతల వారీ ప్రక్రియతో రైతుల్లో ఉత్కంఠ ఎకరం లోపు రైతులకు తొలి ప్రాధాన్యం? ఎకరానికి రూ.6 వేలే మొదట జమ అర్హతలపై స్పష్టత లేక టెన్షన్... ఎక్కువ భూమి ఉన్న రైతుల్లో అసంతృప్తి కొత్త విధానంపై భయాందోళనలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు నేడే విడుదల కానుండటంతో ఆశలతో పాటు ఉత్కంఠ కూడా పెరిగింది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా...