భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం.. భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతి జమ్మికుంటలో కలకలం రేపిన ఘటన అత్తగారింట్లో ఉరి వేసుకున్న ఎస్సై చంద్రశేఖర్ గదిలోకి వెళ్లి బయటకు రాకపోవడంతో అనుమానం తలుపులు బద్దలు కొట్టి చూడగా మృతదేహం గుర్తింపు అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో...