వెంకన్నకు పూర్వ కలెక్టర్ నుంచి సహాయం
వెంకన్నకు పూర్వ కలెక్టర్ నుంచి సహాయం కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం పరిధిలోని శ్రీనివాస గుట్ట వద్ద వృక్షారోపణకు విశేషంగా కృషి చేస్తున్న పిట్టల వెంకన్న కి, పూర్వ జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ బదిలీపై వెళ్లే సందర్భంలో తమ సొంత నిధుల నుంచి రూ.10,000/- ఆర్థిక సహాయం అందించగా, ఆ మొత్తాన్ని పిట్టల వెంకన్న కి అందజేశారు. పాండురంగపురం గ్రామానికి చెందిన పిట్టల వెంకన్న పాల్వంచలోని శ్రీనివాస గుట్టపై భక్తులకు సేవగా అనేక వృక్షాలను...