పేదలకు సొంతింటి కల నెరవేర్చుతున్నాం

పేదలకు సొంతింటి కల నెరవేర్చుతున్నాం కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కాకతీయ, హుజూరాబాద్ /కమలాపూర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నట్లు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. శనివారం కమలాపూర్ మండలం భీంపల్లి, హుజూరాబాద్ మండలం బొత్తలపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు ఆయన ముఖ్య...