ప్రజల ఎజెండాతోనే ముందుకు వెళ్తాం

ప్రజల ఎజెండాతోనే ముందుకు వెళ్తాం * రెవెన్యూ డివిజన్ లక్ష్యంగా ఉద్యమిస్తాం * ఏప్రిల్ 15 వరకు గ్రామ గ్రామాన జెండాలు ఎగురవేస్తాం * జేఏసీ చైర్మన్ డా. ఆర్ పరమేశ్వర్ కాకతీయ, చేర్యాల: రాజకీయ ఎజెండాతో కాకుండా ప్రజల ఎజెండాతోనే రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. శనివారం చేర్యాల మండల కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో మండల కన్వీనర్ బొమ్మగాని అంజయ్య గౌడ్ అధ్యక్షతన వహించగా ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.....