కామారెడ్డి డిక్లరేషన్‌కు కార్యరూపం ఎప్పుడూ..?

కామారెడ్డి డిక్లరేషన్‌కు కార్యరూపం ఎప్పుడూ..? బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్న ప్రతి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఎక్కడ..? బీసీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి ముదిరాజ్ కాకతీయ, గజ్వేల్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి ముదిరాజ్ ప్రశ్నించారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతి బడ్జెట్‌లో బీసీలకు...