జనగణనలో ఖచ్చితత్వం కీలకం

జనగణనలో ఖచ్చితత్వం కీలకం జ‌న‌గామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం టెక్నికల్ అసిస్టెంట్లకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కాకతీయ, జనగామ : జనగణన 2027 ఫేజ్–1లో భాగంగా గృహాల జాబితా, గృహ గణన (హెచ్ ఎల్ ఓ ) నిర్వహణకు సంబంధించి నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి...