అమెజాన్ నుంచి ఏఐ ఫోన్

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్ అలెక్సాతో స్మార్ట్ ఫోన్ యుగంలో గేమ్ ఛేంజ‌ర్‌..! అలెక్సాతో పూర్తి ఇంటిగ్రేషన్ ప్లాన్ షాపింగ్, ప్రైమ్, మ్యూజిక్ ఆల్ ఇన్ వ‌న్ డివైస్ వాయిస్ ఆధారిత యూజర్ అనుభవంపై ఫోకస్ కాక‌తీయ‌, బిజినెస్ : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని షేక్ చేసే ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌లో అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ ప్రధాన పాత్ర పోషించనుంది. వినియోగదారులు వాయిస్...