న‌ర్సంపేట‌లో ఎయిర్టెల్ విధ్వంసం

న‌ర్సంపేట‌లో ఎయిర్టెల్ విధ్వంసం అనుమతి లేకుండానే కేబుల్ త‌వ్వ‌కాలు నీటి సరఫరా వ్య‌వ‌స్థ‌కు తీవ్ర అంత‌రాయం నిబంధనలు ఉల్లంఘించిన ఎయిర్టెల్‌పై చర్యలు మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ కాకతీయ,నర్సంపేట టౌన్‌ : అనుమతులు లేకుండా రోడ్లపై తవ్వకాలు చేయడం వల్ల నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో వరంగల్ మెయిన్ రోడ్, ద్వారకపేట మెయిన్ రోడ్‌లపై ఎయిర్టెల్ నెట్వర్క్ సంస్థ రాత్రికి రాత్రే భారీ యంత్రాలతో తవ్వకాలు...