మోదీ ఖాతాలో మరో రికార్డు
మోదీ ఖాతాలో మరో రికార్డు భారత రాజకీయాల్లో నూతన మైలురాయి! ప్రభుత్వ అధినేతగా అత్యధిక కాలం కొనసాగిన నేతగా గుర్తింపు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు బద్దలు గుజరాత్ సీఎం నుంచి దేశ ప్రధాని వరకు ప్రయాణం మూడు సార్లు వరుసగా ప్రధానిగా బాధ్యతలు కాకతీయ, న్యూఢిల్లీ : భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని అధిగమించారు. దేశంలో అత్యధిక కాలం పాటు ప్రభుత్వ అధినేతగా సేవలందించిన నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా...