బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో అంగడి ప్రారంభం

బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో అంగడి ప్రారంభం సంత ఏర్పాటు చెయ్యడం అభినందనీయం నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో వారాంతపు అంగడి ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ ఎస్సై చిర్ర రమేష్ బాబులు అన్నారు. ముఖ్యఅతిథిగా ఎస్సై చిర్ర రమేష్ బాబు పాల్గొని ఆదివారం అంగడిని ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కొత్తపల్ల గ్రామంలో ప్రతి ఆదివారం అంగడి నిర్వహించడం గ్రామ ప్రజలకు ఎంతో...