ఆగి ఉన్నలారీని ఢీకొట్టిన కారు
ఆగి ఉన్న లారిని ఢీ కొట్టిన కారు ఒక్కరు మృతి ఇద్దరికి తీవ్రగాయలు ఆత్మకూరు సీఐ సంతోష్ కాకతీయ, ఆత్మకూరు : అగిఉన్న లారిని వెనుక నుంచి ఢీ కొట్టిన కారు ఒకరు మృతి చెందిన ఘటన ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో జాతీయ రహదారి 163 పై ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుందని ఆత్మకూరు సీఐ సంతోష్ తెలిపారు. సీఐ సంతోష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాజిపేటకు చెందిన పర్రెపాటి రాకేష్, మరియు తన స్నేహితులతో కలిసి ఆదివారం తెల్లవారు...