పంజాబ్‌లో మాజీ మంత్రిపై కేసు

పంజాబ్‌లోమాజీ మంత్రిపై కేసు గగన్‌దీప్ సింగ్ రంధావా ఆత్మహత్య కేసులో మ‌లుపు వేధింపుల ఆరోపణలపై లల్జిత్ సింగ్ భుల్లర్‌పై కేసు నమోదు అమృత్‌సర్: పంజాబ్‌లో సంచలనం రేపిన ప్రభుత్వ అధికారి ఆత్మహత్య కేసు రాజకీయ మలుపు తీసుకుంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జిల్లా మేనేజర్ గగన్‌దీప్ సింగ్ రంధావా ఆత్మహత్యకు సంబంధించి మాజీ మంత్రి లల్జిత్ సింగ్ భుల్లర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఉపిందర్ కౌర్ ఫిర్యాదు మేరకు అదే రోజు రంజిత్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో...