సీఎం సహాయనిధి పేదలకు వరం
సీఎం సహాయనిధి పేదలకు వరం ఎమ్యేల్యే యశస్విని రెడ్డి కాకతీయ, పెద్దవంగర : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అని, పేద కుటుంబాలు వైద్యకోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్యేల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్యేల్యే క్యాంపు కార్యాలయంలో అదివారం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు. మండలానికి చెందిన 31 మంది ఆపన్నులకు రూ. 9,74000 వేల...