పేదలకు అండ‌గా సీఎం సహాయనిధి

పేదలకు అండ‌గా సీఎం సహాయనిధి ఆర్థిక సహాయం అవసరంలో ఆదుకుంటోంది టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి కాకతీయ, నెక్కొండ: అవసరమైన సమయంలో ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయం పేదలకు పెద్ద ఊరటగా నిలుస్తుందని టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని మైనారిటీ వర్గానికి చెందిన సయ్యద్ అజిముల్లాకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17,500 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులు భరించలేని పేదలకు సీఎం...