కార్పొరేట్ మహిళకు సైబర్ షాక్!.. రూ.1.20 కోట్లు గల్లంతు
కార్పొరేట్ మహిళకు సైబర్ షాక్!.. రూ.1.20 కోట్లు గల్లంతు డైరెక్టర్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ అకౌంట్ అకౌంటెంట్‌ను నమ్మించి రూ.1.20 కోట్లు ట్రాన్స్‌ఫర్ రెండోసారి మెసేజ్‌తో బయటపడిన మోసం రంగంలోకి సైబర్ పోలీసులు.. కేరళలో నిందితుడు ఉన్నట్లు గుర్తింపు కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మహిళ వ్యాపారవేత్తకు రూ.1.20 కోట్ల సైబర్ మోసం జరగడం సంచలనం సృష్టించింది. సుమారు 18 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్న ఆ మహిళ పేరు, ఫోటోతో ఒక ఫేక్ వాట్సాప్ నంబర్ సృష్టించిన సైబర్ నేరగాళ్లు… ఆమె...