వాలీబాల్ జాతీయ పోటీలకు వ్యాయామ ఉపాధ్యాయుడు

వాలీబాల్ జాతీయ పోటీలకు వ్యాయామ ఉపాధ్యాయుడు కాకతీయ,శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు భక్తు రాజ్‌కుమార్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది. ఈ విషయాన్ని కరీంనగర్ డివైఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలలో భక్తు రాజ్‌కుమార్ ప్రతిభ చాటుకుని అఖిల భారత సివిల్ సర్వీసెస్ పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 21 నుండి ఢిల్లీలో జరగనున్న...