డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్!
డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్! పడిపోతున్న బంగారం ధరలు డాలర్ బలపడటమే ప్రధాన కారణం వడ్డీ రేట్ల పెంపుతో గోల్డ్ నుంచి బాండ్లు, డిపాజిట్లకు పెట్టుబడుదారులు షిఫ్ట్ 10 గ్రాముల ధర రూ.1.27 లక్షల వరకు తగ్గే ఛాన్స్ కాకతీయ, బిజినెస్ : సాధారణంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల్లో బంగారం ధరలు పెరగడం సహజం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. గ్లోబల్ టెన్షన్స్ పెరిగినా… బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ విరుద్ధ ట్రెండ్‌కు ప్రధాన కారణం అమెరికన్...