గ్రానైట్ మాఫియా దౌర్జన్యం…
గ్రానైట్ మాఫియా దౌర్జన్యం… -ప్రజల ప్రాణాలకు ముప్పు -ప్రాణాలపై పరిగెత్తుతున్న భారీ లారీలు -స్థానికుల్లో తీవ్ర ఆందోళన కాకతీయ,శంకరపట్నం:మండలంలో గ్రానైట్ తవ్వకాలు నియంత్రణ లేకుండా కొనసాగుతున్నాయి. అనుమతుల పరిమితులను అతిక్రమిస్తూ సాగుతున్న తవ్వకాలతో పాటు, రాళ్ల రవాణా కోసం తిరిగే భారీ లారీలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు కారణమవుతున్నాయి. ఆదివారం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు, అతివేగంగా దూసుకెళ్తున్న గ్రానైట్ లారీలను చూసి ప్రాణభయంతో వణికిపోయారు. లారీల్లో లోడైన రాళ్లు ఎప్పుడు జారిపడతాయోననే ఆందోళనతో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి భద్రతా చర్యలు...