ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు గ్రూప్ సి పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హతతో దరఖాస్తులకు అవకాశం కాకతీయ,తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి చెందిన సశస్త్ర సీమా బల్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 233 పోస్టులను భర్తీ చేయనున్న ఈ ప్రక్రియలో కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, వెటర్నరీ, స్టీవార్డ్ విభాగాల్లో అవకాశాలు కల్పించారు. టెన్త్,...