మాకు చెప్పకుండా సర్వే ఎలా చేస్తారు
మాకు చెప్పకుండా సర్వే ఎలా చేస్తారు అధికారులను నిలదీసిన మానాల గ్రామస్థులు అటవీ భూముల సర్వేపై మళ్లీ రగడ సర్పంచ్ ఆగ్రహం.. గ్రామస్తుల నిరసన కాకతీయ, వేములవాడ : సమాచారం ఇవ్వకుండా అటవీ భూముల సర్వే ఎలా చేపడతారని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. మానాల గ్రామంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ సహా గ్రామస్తులు బీట్ ఆఫీసర్ మౌనిక బృందాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో అటవీశాఖ అధికారులు సర్వే చేపట్టేందుకు...