లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌

లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌ ట్రాఫిక్ చలాన్లపై ప్ర‌భుత్వం క‌ఠిన రూల్స్‌ ఫైన్ చెల్లించ‌కుంటే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రీజ్‌ ఏప్రిల్ నుంచి అమ‌ల్లోకి తీసుకువ‌చ్చేందుకు స‌న్న‌ద్ధం కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ట్రాఫిక్ చలాన్లను చెల్లించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై ప్ర‌భుత్వం క‌ఠిన ఆంక్ష‌ల‌కు దిగ‌నుంది. పెండింగ్ చలాన్లు ఎక్కువగా ఉండి, వాటిని చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెండూ ఫ్రీజ్ చేసే దిశ‌గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రూల్స్ తీసుక‌వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం ఈ మార్పులు అమల్లోకి...