కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై..!
కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై..! 25న రాజీనామా చేస్తానని ప్రకటన గౌరవం లేకుండా కొనసాగలేనని స్పష్టీకరణ నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు పలికిన నేత జరిగిత్యాల ఇందిరా భవన్ ప్రెస్ మీట్‌లో కీలక ప్రకటన సొంత పార్టీపైనే పోరాటం పరిస్థితి అంటూ ఆవేదన నా సమస్యకు ఎవరూ పరిష్కారం చూపలేరు జగిత్యాలతో నా అనుబంధం ఎవ్వరూ తెంచలేరు చివరి శ్వాస వరకు ఆ బంధం కొనసాగుతుంది మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో ఇక కొనసాగలేనని...