ఆర్టీసీలో జాబ్ రేస్‌..

ఆర్టీసీలో జాబ్ రేస్‌.. 198 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభం 26,160 మంది అభ్యర్థుల దరఖాస్తు మార్చి 29న రాత పరీక్ష.. కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : టీజీ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వ‌హించేందుకు హాల్ టికెట్లను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 198 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టగా, అందులో 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ,...