పుస్తక పఠనంతోనే జ్ఞానం సాధ్యం
పుస్తక పఠనంతోనే జ్ఞానం సాధ్యం ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కాకతీయ, కరీంనగర్: వ్యక్తి విజయం సాధించడానికి జ్ఞానం కీలకమని ఆ జ్ఞానం నిరంతరం పుస్తకాలు చదవడం ద్వారానే వస్తుందని స్వేరోస్ ఫౌండర్ చైర్మెన్, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో స్వేరోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బుక్ రీడథాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృతంగా వినియోగంలోకి...